కళాప్రపూర్ణ బ్రహ్మశ్రీ చర్ల గణపతి శాస్త్రి గారి సాహిత్య ,శ్రీమతి చర్ల సుశీలగారి సేవాపురస్కారాన్నిఆదివారం ది: 10-1-2021నాడు పచ్చిమ గోదావరి చాగల్లు మండలం మల్లవరం గ్రామంలో స్వీకరించిన మా నాన్నగారు సరసభారతి అధ్యక్షులు గబ్బిట దుర్గాప్రసాద్- ప్రభావతి దంపతుల సభ విశేషాల దృశ్యం. ఈ కార్యక్రంలో జాగృతి కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు శ్రీమతి పామర్తి రాజీవి, పాలకవర్గ సభ్యులు కనకమహాలక్ష్మి, సిబ్బంది మహేశ్వరీ శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆలయ పాలకమండలి సభ్యులు కోనేరు చంద్రశేఖర్ గార్లు పాల్గొనని దుర్గాప్రసాద్ దంపతులను ఘనంగా సన్మానించారు