శ్రీ చిన్న జీయర్ స్వామిజీకి శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామిజీకి భారత్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు...వెల్లడించిన భారత్ వరల్డ్ రికార్డ్స్ అధ్యక్షుడు లయన్ కె.వి.రమణారావు ముచ్చింతల్ లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో శ్రీ శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామీజీకి నమోదు ధృవపత్రాన్ని అందజేశారు...
Sri Chinna Jeeyar Swamiji gets place in Bharath World Records announced by the president Lion K.V.Ramanaa Rao and Registered certificate Presented at Muchhintal Ashramam to Sri Chinna Jeeyar Swamy ji... China Jeeyar Swamy Sri Ramanujacharyulu Muchhintal