పల్లవి మోడల్ స్కూల్ బోయిన్ పల్లి శాఖ వారు ఈ రోజు 5,6,7 తరగతుల విద్యార్థులకు సంక్రాతి పండుగ అనే అంశము పైన తెలుగు కవితల పోటీలను నిర్వహించడం జరిగినది. ఈ కవితల పోటీల్లో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు న్యాయ నిర్ణేతలు బహుమతులను అందజేసారు.
Jan 9, 2020
 · 
Shared
PMS SYSADMIN Pallavi (Owner)