27-7-18 శుక్రవారం గురు పౌర్ణమి వ్యాస జయంతి సందర్భంగా సారస భారతి 128 వ కార్యక్రమంగా ఉదయం శ్రీ సువర్చాలాంజ నేయస్వామి దేవాలయం లో వ్యాసపూజ ,విష్ణు సహస్రనామ,శ్రీ కృష్ణ, లక్ష్మీఅష్టోత్తర పూజ జరిపి ,కుమారి బిందు దత్తశ్రీ చేత భగవద్గీత పారాయణ ,ప్రవచనం చేయించి ఆన్ లైన్ లో ఆమె భగవద్గీత నేర్పుతున్నందుకు ''ఆన్ లైన్ గురువు గా ''గురుపూజోత్సవం నాడు నగదు పారితోషికం తో పాటు చిరు సత్కారం చేసిన ఫోటోలు